Skip to main content

CISF Recruitment 2023: సీఐఎస్‌ఎఫ్‌లో 451 కానిస్టేబుల్‌ పోస్టులు

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ పరిశ్రమల భద్రత నిమిత్తం కానిస్టేబుల్‌(డ్రైవర్‌), కానిస్టేబుల్‌ (డ్రైవర్‌–కమ్‌–పంప్‌–ఆపరేటర్‌–ఫైర్‌ సర్వీస్‌) పోస్టుల భర్తీకి పురుషుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CISF Recruitment 2023: సీఐఎస్‌ఎఫ్‌లో 451 కానిస్టేబుల్‌ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 451
పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌/డ్రైవర్‌–183, కానిస్టేబుల్‌/డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌–268.
అర్హత: మెట్రక్యులేషన్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌(హెవీ మోటార్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్, లైట్‌ మోటార్‌ వెహికల్, మోటార్‌ సైకిల్‌ విత్‌ గేర్‌)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ, ఛాతీ కొలత 80–85 సెం.మీ. ఉండాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:22.02.2023
వెబ్‌సైట్‌:www.cisfrectt.in

Also read: UPSC Recruitment 2023 : యూపీఎస్సీలో 111 ఉద్యోగాలు

Qualification 10TH
Last Date February 22,2023
Experience Fresher job

Photo Stories