UPSC Recruitment 2023 : యూపీఎస్సీలో 111 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: డిప్యూటీ కమిషనర్(హార్టికల్చర్)–01, అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ)–01, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బరు బోర్డు)–01, సైంటిస్ట్ బి(నాన్ డిస్ట్రిక్టివ్)–01, సైంటిఫిక్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)–01, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్–01, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్(టెక్నికల్)–06, అసిస్టెంట్ డైరెక్టర్(ఐటీ)–04, సైంటిస్ట్ బి(టాక్సికాలజీ)–01, సైంటిస్ట్ బి(సివిల్ ఇంజనీరింగ్)–09, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)–76, డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్(హిందీ బ్రాంచ్)–03, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్1–04, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్–02.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటింగ్‌కు చివరితేది: 03.02.2023.
వెబ్‌సైట్: www.upsconline.nic.in
Also read: Andhra Pradesh సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో 37 ఉద్యోగాలు
Qualification | GRADUATE |
Last Date | February 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |