NIMHANS Recruitment 2023: నిమ్‌హాన్స్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, ప్రాజెక్ట్ ఫిజిషియన్–01, డిస్ట్రిట్ కోఆర్డినేటర్–03, గ్రాఫిక్ డిజైనర్–01.
అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్లు వరకు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: brainhealth.nimhans@gmail.com.
దరఖాస్తులకు చివరితేది:ఉద్యోగ ప్రకటన వెలువడిన 14 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: nimhans.ac.in
చదవండి: NDA Pune Group C Recruitment 2023: ఎన్‌డీఏ–పుణెలో 251 గ్రూప్ సీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |