Nursing Officer Jobs: నిమ్‌హాన్స్, బెంగళూరులో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్).. రెగ్యులర్ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 161
అర్హత: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.9300 నుంచి రూ.34,800.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 18.11.2023.
వెబ్‌సైట్: https://nimhans.ac.in/
చదవండి: AFMS Recruitment 2023: ఏఎఫ్‌ఎంఎస్‌లో 650 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 18,2023 |
Experience | 2 year |
For more details, | Click here |