Skip to main content

AFMS Recruitment 2023: ఏఎఫ్‌ఎంఎస్‌లో 650 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఏఎఫ్‌ఎంఎస్‌).. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
AFMS Short Service Commission announcement, Medical Officer Posts in AFMS, Medical Officer recruitment, AFMS recruitment for Medical Officers,

మొత్తం పోస్టుల సంఖ్య: 650 (పురుషులు–585, మహిళలు–65).
అర్హత: ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి ఎంబీబీఎస్‌ అభ్యర్థులు 30 ఏళ్లు, పీజీ మెడికల్‌ అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ,ఫిజికల్, మెడికల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.11.2023
ఇంటర్వ్యూ తేది: 21.11.2023 నుంచి 
ఇంటర్వ్యూ వేదిక: ఆర్మీ హాస్పిటల్‌(ఆర్‌–ఆర్‌), ఢిల్లీ కంటోన్మెంట్‌.

వెబ్‌సైట్‌: https://www.amcsscentry.gov.in/

చ‌ద‌వండి: Paramedical Staff Posts: వీఎంఎంసీ–సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌లో 909 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories