Skip to main content

NDA Pune Group C Recruitment 2023: ఎన్‌డీఏ–పుణెలో 251 గ్రూప్‌ సీ పోస్టులు

పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ).. గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NDA Pune Group C Recruitment 251 MTS Civilian Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 251
పోస్టుల వివరాలు: పెయింటర్, కుక్, ఫైర్‌మ్యాన్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/12 వతరగతి/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: https://ndacivrect.gov.in
 

చ‌ద‌వండి: 1,458 Jobs in CRPF: సీఆర్‌పీఎఫ్‌లో చేరే మార్గం ఇదిగో!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Location PUNE
Qualification 12TH
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories