AIIMS-Raebareli Recruitment 2023: 111 టెక్నీషియన్లు/పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: ఆడియోమెట్రీ టెక్నీషియన్–01, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్–03, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్–02, డయాలసిస్ టెక్నీషియన్–04, ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్–02, ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్–01, ఐసీయూ టెక్నీషియన్–05, ఆప్టోమెట్రిస్ట్–02, ఓటీ టెక్నీషియన్–05, పెర్ఫ్యూషనిస్ట్–02, ఫిజియోథెరపిస్ట్–02, రేడియాలజీ టెక్నీషియన్–25, స్పీచ్ థెరపిస్ట్–03, ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్–05, ల్యాబ్ టెక్నీషియన్–47, మానిఫోల్డ్ టెక్నీషియన్–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
రాతపరీక్ష తేది: 06.08.2023.
వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |