Skip to main content

ICMR-NICED Recruitment 2023: ఎన్‌ఐసీఈడీ, కోల్‌కతాలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

కోల్‌కతాలోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR-NICED Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 28
విభాగాలు: బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వై రాలజీ, ఇమ్యునాలజీ, ల్యాబ్‌ టెక్నాలజీ, ల్యాబొరేటరీ,యానిమల్‌ కేర్,సోషల్‌ వర్కర్,హెల్త్‌ వ­ర్క­ర్,ఇన్‌స్ట్రుమెంటేషన్,సివిల్,ఎలక్ట్రికల్, ఐటీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.

వెబ్‌సైట్‌: https://niced.org.in/

చ‌ద‌వండి: ICMR-NIRTH Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీహెచ్, జబల్‌పూర్‌లో 52 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories