ICMR-NIRTH Recruitment 2023: ఐసీఎంఆర్-ఎన్‌ఐఆర్‌టీహెచ్, జబల్‌పూర్‌లో 52 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-23, టెక్నీషియన్1-17, ల్యాబొరేటరీ అటెండెంట్ 1-12.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/12వ తరగతి/ఇంటర్/డిగ్రీ /ఇంజనీరింగ్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ. 1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆ«ధారిత పరీక్ష/రాతపరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.08.2023.
వెబ్‌సైట్: https://www.nirth.res.in/
చదవండి: ICMR-NIN Hyderabad Jobs 2023: 116 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |