Skip to main content

TMC Recruitment 2023: టాటా మెమోరియల్‌ సెంటర్‌లో 405 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

టాటా మెమోరియల్‌ సెంటర్‌.. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మెమోరియల్‌ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TMC Recruitment 2023 for 405 Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 405
పోస్టుల వివరాలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-18, అటెండెంట్‌-20, ట్రేడ్‌ హెల్పర్‌-70, నర్సు-ఎ-212, నర్స్‌ బి-30, నర్స్‌ సి-55.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, జీఎన్‌ఎం, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఎల్‌డీసీ పోస్టులకు 27 ఏళ్లు, అటెండెంట్‌కు 25 ఏళ్లు, ట్రేడ్‌ హెల్పర్‌కు 30 ఏళ్లు, నర్స్‌-ఎకు 30 ఏళ్లు, నర్స్‌-బికు 35 ఏళ్లు, నర్స్‌-సికు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.01.2023

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories