AIIMS Recruitment 2023: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్, సైంటిస్ట్ సి, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, జూనియర్ నర్స్, డేటాఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్/12వ తరగతి/బీఎస్సీ/గ్రాడ్యుయేషన్ /ఎండీ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్ల నుంచి 70 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.1 లక్ష చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.01.2023.
వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |