Ramgarh Cantonment Board Recruitment: రామ్‌గర్ కంటోన్మెంట్ బోర్డ్, జార్ఖండ్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/10+2/ఐటీఐ/డిప్లొమా/ఎంబీబీఎస్ /బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,200 నుంచి రూ.34,800 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.01.2023.
వెబ్‌సైట్: https://ramgarh.cantt.gov.in/
చదవండి: ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్‌లో 189 స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |