ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్‌లో 189 స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 189
పోస్టుల వివరాలు: ఓఐసీ పాలిక్లినిక్-03, మెడికల్ స్పెషలిస్ట్-10, గైనకాలజిస్ట్-03, మెడికల్ ఆఫీసర్-34, డెంటల్ ఆఫీసర్-09, ల్యాబ్ టెక్నీషియన్-05, ల్యాబ్ అసిస్టెంట్-07, ఫార్మసిస్ట్-16, డెంటల్ అసిస్టెంట్/హైజినిస్ట్/టెక్నీషియన్-12, నర్సింగ్ అసిస్టెంట్-09, ఫిజియోథెరపిస్ట్-02, ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్-06, డేటా ఎంట్రీ ఆపరేటర్-10, క్లర్క్-30, రిసెప్షనిస్ట్-02, డ్రైవర్-04, చౌకీదార్-06, ప్యూన్-06, ఫిమేల్ అటెండెంట్-07, సఫాయివాలా-08.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దర ఖాస్తులకు చివరితేది: 09.01.2023.
వెబ్‌సైట్: https://echs.gov.in/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 33 స్పెషలిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | January 09,2023 |
Experience | 2 year |
For more details, | Click here |