ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 33 స్పెషలిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
హైదరాబాద్, చెన్నైలోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
స్పెషాలిటీ: కార్డియాలజీ,కార్డియో థొరాసిక్, ఎం డోక్రైనాలజీ,గ్యాస్ట్రోఎంటరాలజీ,నెఫ్రాలజీ,న్యూ రాలజీ, న్యూరో సర్జరీ, క్యాన్సర్ సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్, డీఎం, ఎంసీహెచ్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 27.12.2022
వెబ్‌సైట్: https://www.esic.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 27,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |