RIMS Adilabad Recruitment: 70 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్–60, సివిల్ అసిస్టెంట్ సర్జన్–10.
అసిస్టెంట్ ప్రొఫెసర్:
విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్తీషియా.
అర్హత: సంబం«ధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్:
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్/మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 11.04.2022
వేదిక: రిమ్స్ మెడికల్ కాలేజి, ఆదిలాబాద్, తెలంగాణ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dme.telangana.gov.in/ or http://rimsadilabad.in/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 311 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 11,2022 |
Experience | 5 year |
For more details, | Click here |