ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 311 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
సనత్‌నగర్(హైదరాబాద్)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 311
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ పోస్టులు–77, సూపర్ స్పెషలిస్ట్‌లు–11, జూనియర్ కన్సల్టెంట్‌లు–20, స్పెషాలిటీ స్పెషలిస్ట్‌లు–05, సీనియర్ రెసిడెంట్‌లు–05, రీసెర్చ్ సైంటిస్ట్‌లు–02, కన్సల్టెంట్‌లు–06, సీనియర్ రెసిడెంట్‌లు–97, సీనియర్ రెసిడెంట్‌లు(బ్రాడ్ స్పెషాలిటీ)–28, జూనియర్ రెసిడెంట్లు–23, జూనియర్ రెసిడెంట్లు(బ్రాడ్ స్పెషాలిటీ)–37.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా(ఎండీ/ఎంఎస్/పీహెచ్‌డీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరంచి నెలకు రూ.60,000 నుంచి రూ.2,80,254 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మొత్తం అగ్రిగేట్ స్కోర్, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్(2021) ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.04.2022
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 17,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |