Skip to main content

CCRUM Recruitment 2023: సీసీఆర్‌యూఎం, న్యూఢిల్లీలో 31 రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌.. రీసెర్చ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Officer Jobs at CCRUM

మొత్తం పోస్టుల సంఖ్య: 31
అర్హత: యునాని సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పీజీ(ఎండీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి 1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు -చివరితేది: దరఖాస్తును డెరెక్టర్‌ జనరల్, సీసీఆర్‌యూఎం, ఐదో అంతస్తు, డీ బ్లాక్‌ జనక్‌పురి, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి. ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

వెబ్‌సైట్‌: https://ccrum.res.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ పాట్నాలో 49 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories