Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ పాట్నాలో 49 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

పాట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Jobs at AIIMS Patna

మొత్తం పోస్టుల సంఖ్య: 49
విభాగాలు: డెర్మటాలజీ, డెంటిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, రేడియో డయాగ్నసిస్, జనరల్‌ మెడిసిన్, న్యూక్లియర్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ /డీఎం/ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 20.02.2023.
పరీక్ష తేది: 15.03.2023.

వెబ్‌సైట్‌: https://aiimspatna.edu.in/

 

చ‌ద‌వండి: DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వోలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories