DMHO Recruitment 2023: డీఎంహెచ్‌వోలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం
Sakshi Education
మెదక్‌లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేద/యునాని/ హోమియోపతి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిగ్రీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, మెదక్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.02.2023.
వెబ్‌సైట్: https://medak.telangana.gov.in/
చదవండి: Telangana Jobs: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో 15 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |