Skip to main content

Telangana Jobs: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో 15 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం.. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Cluster Development Executive Posts In Telangana

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు చేనేత రంగంలో రెండేళ్ల పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, స్థానికత, వయస్సు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు రెజ్యూమ్‌ను ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా చేనేత, జౌళీ శాఖ కమిషనర్, మూడో అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://handtex.telangana.gov.in/

చ‌ద‌వండి: Telangana High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో 10 సివిల్‌ జడ్జి పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Experience 2 year
For more details, Click here

Photo Stories