Skip to main content

CSIR-IIIM Jammu Recruitment: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

CSIR-IIIM Jammu

జమ్మూలోని సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (ఐఐఐఎం).. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: జనరల్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఎస్‌ అండ్‌ పీ.
అర్హత: కనీసం ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 07.02.2022 నాటికి 28, 31ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,830 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఓఎంఆర్‌ బేస్డ్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. పేపర్‌ 2లో సాధించిన మెరిట్‌ మార్కులు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్, కెనాల్‌ రోడ్, జమ్మూ–180001, (ఒ–ఓ).

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 07.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 07.02.2022

వెబ్‌సైట్‌: http://www.iiim.res.in

చ‌ద‌వండి: TMC Recruitment: టీఎంసీ–హెచ్‌బీసీహెచ్, వారణాసిలో మెడికల్‌ ఆఫీసర్, సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.1 లక్ష వ‌ర‌కు వేతనం..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories