TMC Recruitment: టీఎంసీ–హెచ్‌బీసీహెచ్, వారణాసిలో మెడికల్ ఆఫీసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం..
వారణాసిలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు చెందిన హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్(హెచ్‌బీసీహెచ్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్, ఫెలో.
విభాగాలు: అనెస్థీషియా, మెడికల్ అంకాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూక్లియర్ మెడిసిన్, సర్జికల్ అంకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్/తత్సమాన పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 12.01.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.84,000 నుంచి రూ.1,01,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.01.2022
వెబ్‌సైట్: https://tmc.gov.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 125 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 12,2022 |
Experience | 5 year |
For more details, | Click here |