AIIMS Recruitment: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 125 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
జోద్‌పూర్(రాజస్థాన్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 125
విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, సైకియాట్రీ, పాథాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20.01.2022 నాటికి 45ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022
వెబ్‌సైట్: http://www.aiimsjodhpur.edu.in/
చదవండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.లక్ష 77 వేల వరకూ వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |