Skip to main content

Medical Officer Jobs: ఎన్‌టీపీసీలో 97 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం..

NTPC

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ).. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు(జీడీఎంవో)–60, పీడియా ట్రీషియన్లు–09, ఆర్థోపెడిక్స్‌–05, ఆప్తాల్మాలజిస్ట్‌–02, రేడియాలజిస్ట్‌–08, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ–03, పాథాలజిస్ట్‌–08, ఈఎన్‌టీ–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: జీడీఎంవో పోస్టులకు  నెలకు రూ.50,000–1,60,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.03.2022

వెబ్‌సైట్‌: http://www.ntpc.co.in/
 

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 16,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories