AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)–కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్–01, అసోసియేట్ ప్రొఫెసర్(రీడర్)–02, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్–03, ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్–17.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్/డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నర్స్, మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,15, 900 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిక్రూట్‌మెంట్ సెల్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గోరఖ్‌పూర్ కున్రాఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్–273008.
దరఖాస్తులకు చివరి తేది: 21.03.2022
వెబ్‌సైట్: http://www.aiimsgorakhpur.edu.in
చదవండి: TMC Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్‌లో 86 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 21,2022 |
Experience | 5 year |
For more details, | Click here |