Skip to main content

NIMS Hyderabad Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

NIMS Hyderabad

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ సి–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–02, టెక్నీషియన్‌–01.
విభాగాలు: మెడికల్‌ జెనిటిక్స్, మాలిక్యులార్‌ జెనిటిక్స్, సైటో జెనిటిక్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్‌–500082, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.02.2022

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in
 

చ‌ద‌వండి: NIMS Hyderabad Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.75 వేల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories