Skip to main content

NIMS Hyderabad Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.75 వేల వ‌ర‌కు వేతనం..

NIMS Hyderabad

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ బి–(మాలిక్యులార్‌ డయాగ్నస్టిక్స్‌)–01, సైంటిస్ట్‌సి–(స్టెమ్‌ సెల్‌ బయాలజీ)–01, టెక్నీషియన్లు–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ + ఎంఎల్‌టీ (పీజీడీఎంఎల్‌టీ), ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్,పంజాగుట్ట,హైదరాబాద్‌–500082 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.02.2022

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories