NIMS Recruitment 2022: నిమ్స్, హైదరాబాద్‌లో ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
హైదరాబాద్, పంజాగుట్టలో నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, సర్జరీ, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్ధోపెడిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్ /డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
జీతం: నెలకి రూ.1,68,900+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్–500082.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2022
వెబ్‌సైట్: https://nims.edu.in/
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, పాట్నాలో 166 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |