AIIMS Recruitment 2022: ఎయిమ్స్, పాట్నాలో 166 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నిర్ణీత కాల ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 166
విభాగాలు: అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఆర్ధోపెడిక్స్, ఆప్తల్మాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫిజియాలజీ, సైకియాట్రీ, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, రేడియోడయాగ్నసిస్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్ /డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష తేది: 2022 మార్చి 08
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డీన్ కార్యాలయం, ఎయిమ్స్, పాట్నా, బీహార్–801507 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022
వెబ్‌సైట్: http://aiimspatna.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |