NICPR Recruitment 2023: ఎన్‌ఐసీపీఆర్,యూపీలో 24 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–15, టెక్నీషియన్–07,ల్యాబొరేటరీ అటెండెంట్–02.
విభాగాలు: లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/12వ తరగతి/బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2023.
వెబ్‌సైట్: http://nicpr.org/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |