CSIR-CECRI Recruitment 2023: సీఎస్‌ఐఆర్-సీఈఆర్‌ఐ, కరైకుడిలో సైంటిస్ట్ పోస్టులు.. నెలకు రూ.67,000 వరకు జీతం..
Sakshi Education
తమిళనాడులోని కరైకుడిలో సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఈఆర్‌ఐ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: ఎంఈ/ఎంటెక్(కెమికల్ ఇంజనీరింగ్)/పీహెచ్‌డీ(కెమిస్ట్రీ/కెమికల్ సైన్స్)ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
వెబ్‌సైట్: https://cecri.res.in/
చదవండి: ICMR Recruitment 2023: ఎన్‌జేఐఎల్ అండ్ ఓఎండీ, ఆగ్రాలో 68 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | July 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |