Skip to main content

Senior Resident Jobs: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో 53 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.68 వేల వ‌ర‌కు వేతనం..

neigrihms

షిల్లాంగ్‌ (మాదియాంగ్‌దియాంగ్‌) లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నైగ్రిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 53
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, జనరల్‌ సర్జరీ, న్యూరోసర్జరీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్‌ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌/హౌస్‌మెన్‌షిప్‌ చేసి ఉండాలి. స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌/మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ(ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆఫ్‌లైన్‌ వాక్‌ఇన్‌ తేది: 27.08.2022
ఆన్‌లైన్‌ వాక్‌ఇన్‌ తేది: 28.04.2022
వేదిక: నైగ్రిమ్స్,మాదియాంగ్‌దియాంగ్, షిల్లాంగ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.05.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.neigrihms.gov.in/
 

చ‌ద‌వండి: NMDC Medical Professional vacancies: ఎన్‌ఎండీసీ లిమిటెడ్, హైదరాబాద్‌లో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories