Skip to main content

NMDC Medical Professional vacancies: ఎన్‌ఎండీసీ లిమిటెడ్, హైదరాబాద్‌లో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

Medical Professionals in NMDC Limited

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ) లిమిటెడ్‌ మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06
»    పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–05, జాయింట్‌ సీఎంవో–01.
»    విభాగాలు: జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్‌.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీఎన్‌బీ /ఎంఎస్‌/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
»    జీతం: ఏడాదికి రూ.20.71 లక్షల నుంచి రూ.29.58 లక్షల వరకు చెల్లిస్తారు.
»    పని ప్రదేశాలు: చత్తీస్‌గఢ్‌/మధ్యప్రదేశ్‌.
»    ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    వాక్‌ఇన్‌ తేదీలు: 30.04.2022, 02.05.2022, 04.05.2022

Also read: DRDO Recruitment 2022: డీఆర్‌డీవో–డీఎంఎస్‌ఆర్‌డీఈ, కాన్పూర్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

వేదికలు
»    హోటల్‌ బాబిలోన్‌ ఇన్, జైల్‌ రోడ్, గోబింద్‌ సింగ్‌ స్క్వేర్‌ దగ్గర, దేవేంద్ర నగర్, రాయ్‌పూర్, చత్తీస్‌గఢ్‌–492001.
»    హోటల్‌ శాండీస్‌ టవర్, ప్లాట్‌ నెం.పీ–1–పీ–1/ఏ, జయదేవ్‌ విహార్, భువనేశ్వర్, ఒడిశా–751013.
»    హోటల్‌ గ్రీన్‌ పార్క్, వాల్తేర్‌ మెయిన్‌ రోడ్, జగదాంబ సెంటర్, నెహ్రూ నగర్, రామ్‌ నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌–530002.
»    వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in


Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 04,2022
Experience Fresher job

Photo Stories