Junior Resident Jobs: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. వాక్‌ఇన్ తేదీలు ఇవే..
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్(నైగ్రిమ్స్).. జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
వాక్‌ఇన్ తేదీలు: 2022 మే 17, 18
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, నైగ్రిమ్స్ గెస్ట్ హౌస్, పర్మనెంట్ క్యాంపస్, మాదియాంగ్‌దియాంగ్, షిల్లాంగ్–793018.
వెబ్‌సైట్: http://www.neigrihms.gov.in/
చదవండి: Senior Resident Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 410 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |