Senior Resident Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 410 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)... జూలై 2022 సెషన్‌కుగాను సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 410
విభాగాలు: అనెస్తీషియాలజీ, పల్లియేటివ్ మెడిసిన్, ఫార్మకాలజీ, మెడికల్ ఆంకాలజీ, మెడిసిన్ ట్రామా, రుమటాలజీ, పీడియాట్రిక్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పల్మనరీ మెడిసిన్, మైక్రోబయాలజీ, కార్డియాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ, మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 31.08.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.05.2022
పరీక్ష తేది: 11.06.2022
వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in/
చదవండి: Ayurvedic Jobs 2022: సీసీఆర్‌ఏఎస్ లో 310 పోస్టులు.. నెలకు రూ.75 వేల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | May 16,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |