Ayurvedic Jobs 2022: సీసీఆర్‌ఏఎస్ లో 310 పోస్టులు.. నెలకు రూ.75 వేల వరకు వేతనం..
![CCRAS Recruitment](/sites/default/files/styles/slider/public/2022-05/ccras.jpg?h=ed058017)
న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్‌ఏఎస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 310
పోస్టుల వివరాలు: ఆయుర్వేద స్పెషలిస్ట్‌లు–40; ఆయుర్వేద జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు–110; ఆయుర్వేద ఫార్మసిస్ట్‌లు–150; పంచకర్మ థెరపిస్ట్‌లు–10.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, సంబంధిత కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.05.2022
రాతపరీక్ష తేది: 15.05.2022
వెబ్‌సైట్: http://ccras.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 05,2022 |
Experience | 3 year |
For more details, | Click here |