Skip to main content

CMSS Recruitment 2023: సీఎంఎస్‌ఎస్, న్యూఢిల్లీలో మేనేజర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ(సీఎంఎస్‌ఎస్‌).. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager Posts in CMSS New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, అడ్మిన్‌ ఆఫీసర్, మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌.
విభాగాలు: ఫైనాన్స్, క్వాలిటీ అస్యూరెన్స్, ఐటీ, ప్రొక్యూర్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఫార్మసీ/బీటెక్‌/బీఈ /బీకామ్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/బీసీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 నుంచి రూ.80,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(అడ్మిన్‌), సీఎంఎస్‌ఎస్, రెండో అంతస్తు, విశ్వ యువక్‌ కేంద్ర, తీన్‌మూర్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ–110021.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://www.cmss.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, కళ్యాణిలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories