Chennai Metro Rail Recruitment 2023: సీఎమ్‌ఆర్‌ఎల్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 08.
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్–01, ప్రాజెక్ట్ మేనేజర్–01, జాయింట్ ప్రాజెక్ట్ మేనేజర్–01, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్–02, డిప్యూటీ మేనేజర్–02, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్/కన్సల్టెంట్–01.
విభాగాలు: మెయింటెనెన్స్, కన్‌స్ట్రక్చర్స్, స్ట్రక్చర్స్, ఆర్కిటెక్ట్, ట్రాన్స్‌ఫోర్ట్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.12.2023.
వెబ్‌సైట్: https://chennaimetrorail.org/
చదవండి: IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 28,2023 |
Experience | 2 year |
For more details, | Click here |