Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్, కళ్యాణిలో వివిధ ఉద్యోగాలు

ఎయిమ్స్, కళ్యాణిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. అడిక్షన్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ(ఏటీఎఫ్‌) కోసం ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various jobs in AIIMS, Kalyani

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–01, నర్స్‌–05, కౌన్సిలర్‌–01, డేటా మేనేజర్‌–01.
విభాగాలు: సైకాలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌/గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 62 ఏళ్ల వరకు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: psychiatryresearchaiimskalyani@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, డియోఘర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories