AIIMS Recruitment 2023: ఎయిమ్స్, డియోఘర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
![Senior Resident Posts in AIIMS, Deoghar](/sites/default/files/styles/slider/public/2023-03/aiims-deoghar.jpg?h=ed058017)
మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాలు: అనాటమీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఓబ్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనెస్తీయాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ, ఆఫ్తాల్మాలజీ, రేడియో డయాగ్నసిస్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, రేడియోథెరపీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్‌ఎంటీ, ఫిజియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, బయోకెమిస్ట్రీ.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: ఎయిమ్స్ దేవఘర వెబ్‌సైట్‌లలో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.aiimsdeoghar.edu.in
చదవండి: RIMS Recruitment 2023: రిమ్స్, ఇంఫాల్‌లో 54 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |