RIMS Recruitment 2023: రిమ్స్, ఇంఫాల్‌లో 54 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
ఇంఫాల్‌లోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్).. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![Nursing Officer Posts in RIMS](/sites/default/files/styles/slider/public/2023-03/rims-imphal.jpg?h=ed058017)
మొత్తం పోస్టుల సంఖ్య: 54
అర్హత: పీయూసీ/హెచ్‌ఎస్‌ఎస్‌ఎల్‌సీ/జీఎన్‌ఎంలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిమ్స్, లంఫెల్‌పాట్, ఇంఫాల్–795004, మణిపూర్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.03.2023.
వెబ్‌సైట్: http://www.rims.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |