IMS Hyderabad District Recruitment 2023: హైదరాబాద్ జిల్లాలో 114 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 114
పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్-59, డెంటల్ అసిస్టెంట్ సర్జన్-01, ల్యాబ్ టెక్నీషియన్-11, ఫార్మసిస్ట్-43.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు సీఏఎస్, డీఏఎస్ పోస్టులకు రూ.58,850, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు రూ.31,040 చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతతో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, ఐదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్‌ఐ హాస్పిటల్ సనత్ నగర్, నాచారం, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.03.2023.
వెబ్‌సైట్: https://hyderabad.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |