OMC Recruitment 2024: ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
భువనేశ్వర్‌లోని ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (OMC).. మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) ఈ–3 గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పీజీ, డిగ్రీ, జర్నలిజం డిప్లొమా, మాస్ కమ్యూనికేషన్‌తో పాటు నాలుగేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 38 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.01.2024.
వెబ్‌సైట్: https://omcltd.in/
చదవండి: CSIR Recruitment 2024: సీఎస్‌ఐఆర్ లో 294 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 30,2024 |
Experience | 4 year |
For more details, | Click here |
Tags
- OMC Recruitment 2024
- Manager jobs
- Manager Jobs in OMC Bhubaneswar
- Odisha Mining Corporation Limited
- Jobs in Odisha Mining Corporation Limited
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- BhubaneswarJobs
- CorporateCommunications
- CareerOpportunity
- JobVacancy
- Applications
- Recruitment