JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో 51 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.90 వేల వేతనం..
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియేషన్, ఆంకాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంఎస్/ డీఎన్‌బీ/డీఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 08.04.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 08.04.2022
వెబ్‌సైట్: https://www.jipmer.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |