Skip to main content

IIT Roorkee Recruitment 2023: ఐఐటీ రూర్కీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఉత్తరాఖండ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), రూర్కీ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
iit roorkee vacancy 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌-01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-02, టెక్నికల్‌ ఆఫీసర్‌-01, సెక్యూరిటీ ఆఫీసర్‌-01, మెడికల్‌ ఆఫీసర్‌-01, మెడికల్‌ ఆఫీసర్‌ (గైనకాలజీ)-01, మెడికల్‌ ఆఫీసర్‌(డెంటల్‌)-01, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌-01, కౌన్సిలర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iitr.ac.in/

చ‌ద‌వండి: Nursing Officer Jobs: నిమ్‌హాన్స్, బెంగళూరులో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 18,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories