ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 45 స్పెషలిస్ట్ గ్రేడ్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ).. జమ్మూ–కశ్మీర్, హర్యానా, ఢిల్లీ రీజియన్లలో స్పెషలిస్ట్ గ్రేడ్–2(సీనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
విభాగాలు: యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ,ఎండోక్రైనాలజీ,గ్యాస్ట్రోఎంటిరాలజీ, న్యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రికల్ సర్జరీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 20.04.2022 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 218 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 20,2022 |
Experience | 5 year |
For more details, | Click here |