Skip to main content

ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 218 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ESIC New Delhi

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ)..టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 218
విభాగాలు: బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్, జనరల్‌ సర్జరీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డెంటల్‌ సర్జరీ డిగ్రీ/పీజీ/ఎండీ/డాక్టోరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 4ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును 1. మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ది రీజనల్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచదీప్‌ భవన్, సెక్టార్‌–16,ఎన్‌ఐటీ,ఫరీదాబాద్‌–121002, హర్యానా. 2. డెంటల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ది రీజనల్‌ డైరెక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్, డీడీఏ కాంప్లెక్స్‌ కమ్‌ ఆఫీస్, థర్డ్‌ అండ్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌ రాజేంద్ర ప్లేస్, రాజేంద్ర భవన్, న్యూఢిల్లీ–110008 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.05.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/
 

చదవండి:  Teaching, Non-Teaching Jobs: ఎన్‌ఐడీ, హర్యానాలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 11,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories