Teaching, Non-Teaching Jobs: ఎన్‌ఐడీ, హర్యానాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
![NID Haryana Recruitment](/sites/default/files/styles/slider/public/2022-03/nid-ap.jpg?h=ed058017)
హర్యానాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ).. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: సీనియర్ డిజైనర్–05, రిజిస్ట్రార్–01, హెడ్ లైబ్రేరియన్–01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్–02.
విభాగాలు: ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్‌టైల్, కమ్యూనికేషన్ డిజైన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 40–50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఉమ్రి, కురుక్షేత్ర–136131
దరఖాస్తులకు చివరితేది: 01.05.2022
వెబ్‌సైట్: https://www.nidh.ac.in
చదవండి: Teaching staff Jobs: ఐఐటీ, హైదరాబాద్‌లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 01,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |