ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ–కలబురగిలో 37 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కలబురగిలోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
విభాగాలు: అనాటమీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, అనెస్తీషియా తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ /పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 10.03.2022 నాటికి 44ఏళ్లకు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.92,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 10.03.2022
వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కలబురగి.
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |