BECIL Recruitment: బీఈసీఐఎల్–ఏఐఐఏ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.75 వేల వరకు వేతనం..
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) –ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఏఐఐఏ)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్–03, పంచకర్మ టెక్నీషియన్–06 పంచకర్మ అటెండెంట్–09, గ్యాస్ మానిఫోల్డ్ టెక్నీషియన్–01, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్–01, పంచకర్మ వైద్య–02, జూనియర్ టెక్నీషియన్(బ్లడ్ బ్యాంక్)–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్–01.
అర్హత:పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇం టర్మీడియట్, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎంపీటీ డిగ్రీ, ఎండీ(పంచకర్మ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 16,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.04.2022
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 311 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 17,2022 |
Experience | 1 year |
For more details, | Click here |